ఏపీలో తాజాగా 179 కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 179 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో మరో నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,616కి చేరింది. అలాగే ఇప్పటివరకు 7,138 మంది మృతి చెందారు. 8,76,140 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 2,338 యాక్టివ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.