అక్కడ కరోనా.. పరీక్షల్లో 17 శాతం పాజిటివ్
దిశ, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపడుతున్న కరోనా పరీక్షలలో 17 శాతం పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకట్ వివరాలు వెల్లడించారు. యూపీహెచ్‌సీలలో ఈనెల 9వ తేదీ నుంచి ఇప్పటివరకూ 9707 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1602 పాజిటివ్, 8105 నెగిటివ్ వచ్చినట్టు వివరించారు. మంగళవారం ఒక్కరోజే 3593 మందికి పరీక్షలు చేశామని, ఇందులో 607 మందికి పాజిటివ్, 2986 మందికి […]
దిశ, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపడుతున్న కరోనా పరీక్షలలో 17 శాతం పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకట్ వివరాలు వెల్లడించారు. యూపీహెచ్‌సీలలో ఈనెల 9వ తేదీ నుంచి ఇప్పటివరకూ 9707 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1602 పాజిటివ్, 8105 నెగిటివ్ వచ్చినట్టు వివరించారు. మంగళవారం ఒక్కరోజే 3593 మందికి పరీక్షలు చేశామని, ఇందులో 607 మందికి పాజిటివ్, 2986 మందికి నెగిటివ్ వచ్చిందని ఇది 17 శాతం పాజిటివ్‌గా నమోదైందని డాక్టర్ వెంకట్ వెల్లడించారు. ప్రస్తుతం 69 కేంద్రాలలో కరోనా పరీక్షలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు.