Yemen Missile attack : హౌతీ తీవ్రవాదుల క్షిపణి దాడి.. 17 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్: యెమెన్‌లో (Yemen) హౌతీ తీవ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మరిబ్ (Marib) నగరంలోని గ్యాస్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి దాడిలో 17 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు సమాచారం. అయితే ఈ దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న క్రమంలో.. తీవ్రవాదులు అంబులెన్స్‌లపై కూడా దాడి చేసారని అధికారులు వెల్లడించారు. అయితే మృతి చెందిన వారిలో ఐదేళ్ల చిన్నారి, పలువురు మహిళలు ఉన్నట్టు అధికారులు […]

Update: 2021-06-06 00:54 GMT
Yemen Missile attack : హౌతీ తీవ్రవాదుల క్షిపణి దాడి.. 17 మంది మృతి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: యెమెన్‌లో (Yemen) హౌతీ తీవ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మరిబ్ (Marib) నగరంలోని గ్యాస్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి దాడిలో 17 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు సమాచారం. అయితే ఈ దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న క్రమంలో.. తీవ్రవాదులు అంబులెన్స్‌లపై కూడా దాడి చేసారని అధికారులు వెల్లడించారు. అయితే మృతి చెందిన వారిలో ఐదేళ్ల చిన్నారి, పలువురు మహిళలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

17 killed in Houthi ballistic missile attack on Yemen’s Marib

Yemen Official Says Houthi Rebel Missile Hits City, Kills 14
यमन पर पूरी तरह कब्जा करने में जुटे हूती विद्रोही, सरकार के नियंत्रण वाले शहर पर दागी मिसाइल, 17 लोगों की मौत | Yemen officials say Houthi rebel missile hits Marib city

Tags:    

Similar News