భారత్‌లో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 181 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,05,57,985 కి చేరింది. ఇప్పటివరకు 1,52,274 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 2,08,826 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,01,96,885 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.