దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లాక్‌డౌన్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెల 31 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, పంజాబ్, నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రజా రవాణా స్తంభించనుంది. […]

Update: 2020-03-22 21:21 GMT

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెల 31 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, పంజాబ్, నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రజా రవాణా స్తంభించనుంది. నిత్యావసరాలను ప్రభుత్వాలే సరఫరా చేయనున్నాయి.

Tags:    

Similar News