సీపీఎల్ కోసం 13మంది హిందీ వ్యాఖ్యాతలు
దిశ, స్పోర్ట్స్: ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) కోసం 13మంది హిందీ వ్యాఖ్యాతల(Hindi commentators)ను యాజమాన్యం(management) ఎంపిక చేసింది. వీరిలో సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar), ఆకాష్ చోప్రా(Akash Chopra), డీప్ దాస్‌గుప్తా(Deep Dasgupta), జతిన్ సప్రూ(Jatin Sapru), అజయ్ మెహ్రా(Ajay Mehra), గౌతమ్ గంభీర్(Gautam Gambhir), ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan), సంజయ్ బంగర్(Sanjay Bangar), ఆశిష్ నెహ్రా(Ashish Nehra), అజిత్ అగార్కర్(Ajit Agarkar), రజత్ భాటియా(Rajat Bhatia), ఇక్బాల్ […]
దిశ, స్పోర్ట్స్: ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) కోసం 13మంది హిందీ వ్యాఖ్యాతల(Hindi commentators)ను యాజమాన్యం(management) ఎంపిక చేసింది. వీరిలో సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar), ఆకాష్ చోప్రా(Akash Chopra), డీప్ దాస్‌గుప్తా(Deep Dasgupta), జతిన్ సప్రూ(Jatin Sapru), అజయ్ మెహ్రా(Ajay Mehra), గౌతమ్ గంభీర్(Gautam Gambhir), ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan), సంజయ్ బంగర్(Sanjay Bangar), ఆశిష్ నెహ్రా(Ashish Nehra), అజిత్ అగార్కర్(Ajit Agarkar), రజత్ భాటియా(Rajat Bhatia), ఇక్బాల్ అబ్దుల్లా(Iqbal Abdullah), ఉన్ముక్త్ చంద్(Unmukt Chand)లు హిందీ వ్యాఖ్యాతలుగా తమ సేవలను అందించనున్నారు. కాగా, లాక్‌డౌన్ అనంతరం జరగనున్న తొలి లీగ్( first league) ఇదే కావడం గమనార్హం. పూర్తిగా బయోబబుల్(Bio Bubble) వాతావరణంలో రెండు స్టేడియంలలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.