నిబంధనలు ఉల్లంఘించిన 111 వాహనాలు సీజ్

దిశ, మెదక్: కరోనా మూలంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించి, ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంత మంది పట్టింపులేకుండా వ్యవహరిస్తుననారు. వీరిని అరికట్టేందుకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. అందులో బాగంగానే అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనదారుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సంగారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్న 111 వాహనాలు సీజ్ పోలీసులు […]

Update: 2020-04-22 23:37 GMT
నిబంధనలు ఉల్లంఘించిన 111 వాహనాలు సీజ్
  • whatsapp icon

దిశ, మెదక్: కరోనా మూలంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించి, ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంత మంది పట్టింపులేకుండా వ్యవహరిస్తుననారు. వీరిని అరికట్టేందుకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. అందులో బాగంగానే అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనదారుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సంగారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్న 111 వాహనాలు సీజ్ పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినట్టుగా కేసు నమోదు చేసి సీజ్ చేశామని డీఎస్పీ పి.శ్రీధర్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ పూర్తయ్యేవరకూ వాహనాలు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని, ఆ తర్వాత కూడా కోర్టు ద్వారా తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.

Tags : 111 vehicles, violation, regulations, Siege, medak, lockdown

Tags:    

Similar News