పది విద్యార్థులకు ‘గ్రేడ్లు’ వచ్చేసినయ్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా విద్యాశాఖ గ్రేడ్లు ఖరారు చేసింది. www.bsc.telangana.gov.in వెబ్‌సైట్‌లో దానికి సంబంధించిన వివరాలు చూసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఉత్తీర్ణలేనని ఆమె వెల్లడించారు. మార్క్స్ మెమోలు ఎవరి పాఠశాలలో వారు తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ గ్రేడ్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే స్కూల్ ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా […]
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా విద్యాశాఖ గ్రేడ్లు ఖరారు చేసింది. www.bsc.telangana.gov.in వెబ్‌సైట్‌లో దానికి సంబంధించిన వివరాలు చూసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఉత్తీర్ణలేనని ఆమె వెల్లడించారు. మార్క్స్ మెమోలు ఎవరి పాఠశాలలో వారు తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ గ్రేడ్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే స్కూల్ ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రభుత్వం పది పరీక్షలను రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.