సెకండ్ వేవ్ ఎఫెక్ట్: తెలంగాణలో కొత్తగా 1,097 కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 3,13,337 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. తాజా మరణాలతో మృతుల సంఖ్య 1,723 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 3,02,768 వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.