- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మేడారం జాతరకు అమరావతి రైతులు
by srinivas |

X
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఇవ్వాటికి 53వ రోజుకు చేరాయి. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఎన్ని రూపాల్లో నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందేందుకు ఇవాళ మేడారం జాతరకు బయల్దేరారు.
Next Story