- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవును.. ఆ పొలిటీషియన్ మనవడితో లవ్‌లో ఉన్నా: హీరోయిన్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అలయా ఫర్నీచర్ వాలా శివసేన బాల్ థాకరే మనవడు ఐశ్వరీ థాకరేతో లవ్‌లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ దుబాయ్‌లో ఐశ్వరీ బర్త్‌డేకు అటెండ్ కావడం, ఇద్దరూ కలిసి 22వ పుట్టినరోజు జరుపుకోవడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఐశ్వరీ వండర్‌ఫుల్ ఫ్రెండ్, ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్ పర్సన్ అంటూ.. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం గురించి గ్రేట్‌గా ఫీల్ అవుతున్నానని, వీటిని సీరియస్‌గా తీసుకోకపోవడమే మంచిదని తెలిపింది ఆలయ.
ఇలాంటి స్టోరీస్ తనకు సంబంధించిన వారిలో ఆసక్తిని రేకిత్తించినా.. ఇప్పుడు కామన్ అయిపోయాయని చెప్పింది. పర్సనల్ లైఫ్ కన్నా కూడా ప్రొఫెషనల్ లైఫ్ గురించే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతానని తెలుపుతూ.. ఇతరుల గురించి మాట్లాడుకోవడం మానేసి మనలో మనం బెస్ట్ వెర్షన్‌ను చూసేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.