- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐశ్వర్య ఎమోషనల్ అయింది : అభిషేక్
by Shyam |

X
అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బ్రీత్ ఇన్ టు ది ఎయిర్’. జులై 10న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని తెలిపారు అభిషేక్. ఒక్కరైతే లాప్ టాప్, సెల్ ఫోన్‌లో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చని తెలిపారు.
ఐశ్వర్య రాయ్ వారం రోజుల కిందటే ఈ సిరీస్ చూసి, చాలా ఎమోషనల్ అయిందన్నారు జూనియర్ బచ్చన్. నాన్న అమితాబ్ బచ్చన్‌తో పాటు కుటుంబం మొత్తం ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేశారని తెలిపారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నిత్యా మీనన్‌కు ఇది తొలి వెబ్ సిరీస్ కాగా, తప్పిపోయిన కూతురును కనుగొనే క్రమంలో ఎదురయ్యే సంఘటనలే దీనికి కథా నేపథ్యం.
Next Story