- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దూకుడు మీదున్న ఆ పార్టీ.. తొలి జాబితా విడుదల

X
దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే తొలి జాబితాను విడుదల చేసింది. ఆరుగురు సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో సీఎం పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం పేర్లను కమిటీ చేర్చింది. ఈ ఎన్నికల్లో ఎడప్పాడి నియోజక వర్గం నుంచి పళనీస్వామి పోటీ చేయనున్నారు. బొడినాయకనూరు నుంచి డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు బరిలో దిగనున్నారు. కాగా రోయాపురం నుంచి జయ కుమార్, విల్లుపురం నుంచి షణ్ముగం , శ్రీ వైకుంఠం నుంచి ఎస్‌పీ షణ్ముగనాథన్ పోటీ చేయనున్నట్టు పార్టీ తెలిపింది.
Next Story