ఈడీ కస్టడీలో అగ్రిగోల్డ్ నిందితులు

by Sumithra |
agrigold
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రిగోల్డ్ కేసులో నిందితులను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ప్రమోటర్లు ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్‌ను సోమవారం ఈడీ కస్టడీకి తరలించారు. కాగా, నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు నిందితులను కస్టడీలో ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story