- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shraddha Das: నడుము అందాలతో మాయ చేస్తున్న శ్రద్ధాదాస్

X
దిశ, వెబ్‌డెస్క్ : ముంబైకి చెందిన శ్రద్ధా దాస్ టాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అల్లరి నరేష్ సరసన 'సిద్ధూ ఫ్రం శ్రీకాకులం'తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించి నేటికీ ఆడియెన్స్ ను అలరిస్తోంది.సోషల్ మీడియాలోనూ శ్రద్ధా దాస్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఆయా టీవీ షోలతో అలరిస్తున్న శ్రద్ధా దాస్ (Shraddha Das) . ముఖ్యంగా గ్లామర్ విందుతో మతులు పోగొడుతూ టాప్ టు బాటమ్ అందాలను ఆరబోస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.
Neha Malik: నేహా..అందాలు ఆహా.. కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేస్తుందిగా..!
Rashi Khanna: రాశి ఖన్నా హాట్ లుక్.. మతిపోవాల్సిందే !
Next Story