- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మీలాంటి పిచ్చోళ్లు ఇంకెక్కడా ఉండరు.. నటి షాకింగ్ కామెంట్స్

X
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ లారా దత్తా డేటింగ్ యాప్‌లో తనపై వస్తున్న రూమర్స్‌పై ఘాటుగా స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో లారా.. డేటింగ్ సైట్‌లోనా??? నేనా??? ఇది నిజమా లేక భ్రమా??? అని ఆశ్చర్యపోయింది. ‘నిన్నటి నుంచి నా ప్రొఫైల్ మొత్తం మీమ్స్, మెసేజ్‌లతో నిండిపోయింది. నాకు డేటింగ్ యాప్‌లో అకౌంట్ ఉందని కొందరు చర్చ నడిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ఫన్నీగా, క్రేజీగా అనిపిస్తోంది. రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లంతా పిచ్చోళ్లు. ఎందుకంటే నేను ఏ డేటింగ్ యాప్‌లో లేను. అలాగని సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేను. కానీ నిజాలు తెలిపేందుకు ప్రయత్నిస్తా’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story