- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని నేడు మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నేటితో ఏసీబీ కస్టడీ ముగియనున్నది. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకుని మొన్న, నిన్న ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
Next Story