- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పోటీ
by Shamantha N |

X
దిశ,వెబ్ డెస్క్: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిభ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దమవుతోంది. ఈ మేరకు 504 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఆప్ పార్టీ అధికార ప్రతినిధి, ఢిల్లీ ఎమ్మెల్యే అతిషి విడుదల చేశారు. గుజరాత్‌లో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నిలుస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అధికారం నుంచి తొలగించేదాకా తమ పార్టీ పోరాడుతుందని వెల్లడించారు.
Next Story