- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టపాసులు కాల్చకండి: కేజ్రీవాల్
by Ramesh Goud |
X
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న ఆప్ ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకునేటప్పుడు టపాసులు పేల్చవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం అందుతున్న ఫలితాల ప్రకారం ఆప్ 53 స్థానాల్లో, బీజేపీ 17 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
Advertisement
Next Story