- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విషాదం.. ట్రాక్టర్ తిరగబడి రెండేళ్ల బాలుడి మృతి
by Shyam |

X
దిశ, కొడంగల్: కొడంగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ తిరగబడి రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్మరసిపేట్ మండలం మహంతిపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌లో వేరుశనగ విత్తనాలు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Tags
- Kodangalâ
Next Story