వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. రోగి మృతి

by Sumithra |
Warangal MGM Hospital
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో గాంధీ అనే రోగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed