- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిద్రలో ఉన్న వ్యక్తిని బండరాళ్లతో కొట్టి హత్య
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా రాయచోటిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న రాజేంద్ర మురళి అనే వ్యక్తిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యాపార లావాదేవీలే హత్యకు కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story