- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బతుకమ్మ పండుగ పూట విషాదం
by Sridhar Babu |

X
దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ అలంకరణలో వాడే తామర పూలు కోసుకురావడానికి చెరువుకు వెళ్ళిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చెందోలికి చెందిన జెల్ల విక్రమ్ శనివారం బతుకమ్మ పండుగ సందర్భంగా దట్నూరు గ్రామ శివారులోని చెరువులో తామరపూలు కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. దీంతో పండుగను ఆనందంగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story