- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నియంత్రణకు ఐదో తరగతి విద్యార్థిని కృషి

X
దిశ, రంగారెడ్డి: కరోనా నియంత్రణకు ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కృషి చేసింది. తనవంతుగా 100 మాస్క్‌లను తయారు చేసి మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పౌసుమి బసుకు అందించారు. కరోనా మాస్క్‌లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆ విద్యార్థినిని అభినందించారు. వీలైతే మరిన్ని మాస్క్‌లను తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ చిన్నారిని కోరారు.
Tags: fifth-class student, contributes, corona control, rangareddy
Next Story