- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్ఈపీ అమలుకు సూచనలివ్వండి
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: నూతన జాతీయ విద్యావిధానం -2020అమలు కోసం కేంద్ర పాఠశాల విద్యాశాఖ ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24 నుంచి 31వరకూ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. తమ సలహాలు ఇవ్వాలనుకున్న వారు http://innovateindia.mygov.in/nep2020 లో లాగిన్ అయి తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన తర్వాత చాప్టర్ల వారీగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరింది.
Advertisement
Next Story