వడగళ్ల వాన బీభత్సం

by Shyam |
వడగళ్ల వాన బీభత్సం
X

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు చోట్ల గురువారం సాయంత్రం వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు, పంట పొలాలు నేలకొరిగాయి. మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో హఠాత్తుగా ఈదురు గాలులు వీస్తూ వడగళ్ల వాన కూరిసింది. దీంతో ఈదురు గాలులకు పూరి గుడిసెలు పైకప్పులు లేచి పోగా.. చెట్లు విరిగి నెలపై పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటు పంటపోలాలు నాశనం కావడంతో రైతులు తలలు పట్టుకున్నారు.

Tags: Hailstorm, Premature rains, Crop damage, trees were broken, mahabubnagar

Advertisement

Next Story