- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RCBvsCSK: కీలక మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న RCB స్టార్ ప్లేయర్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-14లో భాగంగా మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లేది నువ్వా? నేనా? అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు బరిలోకి దిగబోతున్నాయి. మే 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం ఖాయం. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. ఈ మ్యాచ్‌లో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి.. లేదా 18 కంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలవాలి. ఇలాగైతేనే టాప్ 4లో ఆర్సీబీ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఆర్సీబీ జట్టుకు మరింత బలం చేకూరిందనంలో ఎలాంటి సందేహం లేదు.
CSKతో మ్యాచ్ కోసం RCB జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వి వైషాక్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.