- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: ఈ జట్టుకు మొదటి మ్యాచ్ ఓడిపోవడమే కలిసోస్తుందా..?
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: IPLలో ముంబై జట్టు అత్యధికంగా 5 ఐపీఎల్ ట్రోఫిలను గెలుచుకుంది. అయితే ఈ జట్టు గత 11 సంవత్సరాలుగా మొదటి మ్యాచ్‌లో గెలిచిందే లేదు. ఆదివారం RCB తో జరిగిన మ్యాచ్‌లోను ముంబై జట్టు ఘోర పరాజయం పాలైంది. ముంబై జట్టు వరుసగా మొదటి మ్యాచ్‌లను ఓడిపోతూ వస్తుంది. దీంతో ముంబై జట్టుకు ఇది సెంటిమెంట్‌గా మారిపోయింది. మొదటి మ్యాచ్ ఓడిపొయిప్పటి నుంచి ఇప్పటి వరకు ముంబై జట్టు ఐదు సారు ఐపీఎల్ చాంపీయన్‌గా నలిచింది. ఈ క్రమంలో ముంబై అభిమానులు తమ జట్టుకు పట్టిన దిష్టి పోయిందని.. తదుపరి మ్యాచుల్లో ముంబై సింహాలు గుర్తిస్తాయని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.
Next Story