- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > స్పోర్ట్స్ > IPL2024 > IPL 2023: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. మిల్లర్, మనోహార్ మెరుపులు.. ముంబై ముందు భారీ టార్గెట్
IPL 2023: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. మిల్లర్, మనోహార్ మెరుపులు.. ముంబై ముందు భారీ టార్గెట్
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ భారీ స్కోరు చేసింది. శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ(56) చేయగా.. మిల్లర్, మనోహార్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. చివరిల్లో అభినవ్ (42), మిల్లర్ (46), తెవాటియా (20) పరుగులు చేశారు. ముంబై బౌలర్‌లో.. పీయూష్ చావ్లా 2, కుమార్ కార్తీకేయ, అర్జున్ టెండూల్కర్, మెరిడిత్, బెహ్రెండోర్ఫ్ చెరో వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 25, 2023
It was raining sixes in the first innings courtesy of some hard hitting from @gujarat_titans batters 🔥🔥@mipaltan chase coming 🆙 shortly 👊🏻
Scorecard ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/yOgliD75Zd
Advertisement
Next Story