- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023 : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్‌పై కోల్‌కతా విక్టరీ
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోలకతా నైట్ రైడర్స్ విక్టరీ సాధించింది. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ఐపీఎల్ -16లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన పోరులో హైదరాబాద్ తేలిపోయింది. తొలుగ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లకు 171/9 చేయగా ఛేజింగ్ లో సన్ రైజర్స్ 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతాలో రింకూసింగ్ 46, నితీష్ రాణా 42 ఆకట్టుకున్నారు.
Advertisement
Next Story