- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ చరిత్రలో అలా అవుట్ అయిన రెండో ఆటగాడిగా పంజాబ్ బ్యాటర్
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ, పంజాబ్ మధ్య 63 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ అథర్వ తైదే.. గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రిటైర్ అయిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. 55 స్కోరుతో ఉన్న అథర్వ ఏమైందో ఏమో గాని గ్రౌండ్ నుంచి సడెన్ వెళ్లిపోయాడు. దీంతో అతని ప్లేస్ లో మరో బ్యాట్స్ మెన్ వచ్చాడు. ఒక బ్యాటర్ అంపైర్ అనుమతి లేకుండా తన ఇన్నింగ్స్‌ను రిటైర్ చేసి, ఇన్నింగ్స్‌ను తిరిగి ప్రారంభించలేకపోతే, అతను రిటైర్డ్ అవుట్‌గా పరిగణించబడతాడు.
Advertisement
Next Story