- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పశువుల కోసం వంకలో దిగిన యువకుడు అదృశ్యం
by Jakkula Mamatha |
X
దిశ, కడప:వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం శివపురం దళితవాడకు చెందిన ఓబయ్య కుమారుడు గారెల నరసింహ(17) పశువులను తోలుకొచ్చేందుకు వెళ్లి వంకలో అదృశ్యమైనట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింహ పుట్టుకతో కాలు, చేయి పనిచేయని వికలాంగుడని తెలిపారు. శనివారం సాయంత్రం పొలాల్లో మేతకు వెళ్ళిన పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లివంకలో దిగడం వలన బురదలో కూరుకుపోయి మృత్యువాత పడి ఉంటారని స్థానికుల భావిస్తున్నారు. నరసింహులు అదృశ్యంపై పోలీసులు విచారణ చేపట్టారు.
Advertisement
Next Story