- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పాఠశాల తెరిపించాడని ఉపాధ్యాయున్ని హత్య చేసిన మావోలు
by Kalyani |
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాము మూయించిన పాఠశాలను, మళ్లీ తెరిపించాడని ఉపాధ్యాయుని దారుణంగా కొట్టి మావోయిస్టులు ఉరివేశారు. ధూధి అర్జున్ అనే ఉపాధ్యాయుణ్ణి ప్రజా కోర్టు నిర్వహించి కర్రలతో కొట్టి, చెట్టుకు ఉరి తీసి దారుణంగా హత్య చేయడంతో భయానక వాతావరణం నెలకొంది. గతంలో మామూలుగా అనేక హెచ్చరికలు చేసినా వినకుండా పాఠశాల నిర్వహించడంపై మావోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు సుక్మా జిల్లా, జాగరకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని గొండపల్లి నివాసిగా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.
Advertisement
Next Story