- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Suicide: ట్రైన్ కింద పడి రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్య..
by Kavitha |
X
దిశ, ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం రైల్వేస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరసింహ రాజు ఘటకేసర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అంబర్ పేటలో నివాసం ఉంటున్న మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్జిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story