- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
70 వేలకు దిగువన కరోనా కేసులు
by Shamantha N |
X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,224కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.96 కోట్లకు చేరింది. అలాగే నిన్న కరోనాతో 2542 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,79,573 చేరింది. అలాగే నిన్న 1,07,638 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 8,65,432 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా భారత్‌లో ఇప్పటి వరకు 26కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
Advertisement
Next Story