- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో తాజాగా 609 కేసులు
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,71,492కి చేరింది. ఇప్పటివరకు 1,465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 8,999 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,61,028 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 56,05,306 మందికి కరోనా పరీక్షలు నిర్వహించట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story