- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జగిత్యాలలో ఆరుగురికి కరోనా నెగెటివ్
by vinod kumar |
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి వాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో పలువురిని హోంక్వారంటైన్ చేసి వారి నమూనాలను పరీక్షల కోసం పంపారు. వీరిలో ఆరుగురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్టు కలెక్టర్ రవి ఓ ప్రకటనలో తెలిపారు. తక్కళ్లపల్లితోపాటు మరో మూడు గ్రామాల్లో కంటైన్‌మెంట్ కొనసాగతుందని తెలిపారు.
Tags: Karimnagar, Jagtial, corona negative, collector Ravi
Next Story