- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో కరోనా కల్లోలం

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో ఏమాత్రం కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24గంటల్లో 4,074 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,724కి చేరింది. ఇవాళ 54మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 696గా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,086 పాజిటివ్ కేసులు రాగా ప్రకాశం 221, విశాఖ 102, కర్నూలు 559, పశ్చిమగోదావరి 354, అనంతపురం జిల్లాలో 342 కేసులు వచ్చాయి.
Next Story