- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రేటర్ అభ్యర్థుల్లో 49 మంది నేర చరితులు

X
దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేర చరితుల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవ ర్నెన్స్ విడుదల చేసింది. గ్రేటర్ అభ్యర్థుల్లో 49 మందిపై 96 కేసులు ఉన్నట్టు తెలిపింది. కాగా 49 మందిలో 43 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్టు చెప్పింది. పార్టీల పరంగా చూస్తే బీజేపీ నుంచి17, కాంగ్రెస్-12, ఎంఐఎం-7,టీఆర్ఎస్-13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. మల్కాజిగిరి డివిజన్‌లో అభ్యర్థులందరికీ నేర చరిత్ర ఉన్నట్టు పేర్కొంది.
Next Story