- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో ఈరోజు ఎన్ని పాజిటివ్ కేసులంటే.?
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 4,826 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 32 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 5,02,187 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా మహ్మమారి 2,771 మందిని బలితీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 62,797 యాక్టివ్ కేసులు ఉండగా 4,36,619 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 723 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story