ఉమ్మడి వరంగల్‌లో 40 పాజిటివ్ కేసులు

by vinod kumar |
ఉమ్మడి వరంగల్‌లో 40 పాజిటివ్ కేసులు
X

దిశ , వరంగల్: తెలంగాణలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 40 కేసులు నమోదయ్యాయి. ఇందులో జనగామ జిల్లాలో నిన్న 30 కేసులు నమోదవ్వగా ఈ రోజు 34 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వరంగల్ అర్భన్‌‌లో ఆరు కేసులు వెలుగుచూశాయి. రోజురోజుకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed