- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగు బిల్లులకు గవర్నర్ ఆమోదం
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో : శాసనసభ ఆమోదించిన 4 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బుధవారం ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం కోసం పంపిన వాటిల్లో ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ ఆమోదంతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. వీటిని గెజిట్లో నమోదు చేయనున్నారు.
Advertisement
Next Story