- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆఫ్ఘన్ రక్తపాతం.. 32కు చేరిన మృతుల సంఖ్య
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్టనిస్తాన్‌లోని కాందాహార్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 32 మంది అసువులు బాసినట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆత్మాహుతి దాడిలో మరో 74 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. శుక్రవారం మసీదులో ప్రార్థన చేస్తుండగా షియా ముస్లీములే టార్గెట్‌గా ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
Next Story