- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫారూక్‌నగర్‌లో 3వేల లీటర్ల కల్తీకల్లు సీజ్
X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని ఫారూక్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో కల్తీకల్లు తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్లు తయారీకి అవసరమైన క్లోరోఫామ్ రసాయనం, ఇతర మత్తు పదార్థాలతో పాటు దాదాపు 3వేల లీటర్ల కల్తీకల్లును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వి.సురేందర్ మాట్లాడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా కల్తీకల్లును తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డీసీపీ రీతిరాజ్, ఎస్సై కృష్ణ పాల్గొన్నారు.
Tags: kalthi kallu, seize, rangareddy, crime news
Advertisement
Next Story