- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్టాట్యూవ్ ఆఫ్ యూనిటీకి భారీ భద్రత
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని ‘‘స్టాట్యూవ్ ఆఫ్ యూనిటీ’’ సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 270 సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పహారా కాస్తున్నారు. కెవాడియాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ ఫ్రంట్ వద్ద నర్మదా నదిలోని సాధు-బెట్ ద్వీపంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. అయితే విగ్రహం ప్రాముఖ్యత దృష్ట్యా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని.. దీంతో రౌండ్-ది-క్లాక్ పద్ధతిలో స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సాయుధ దళాలు పహార కాస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Next Story