- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గాయపడ్డ మావోయిస్టులు వైద్యం కోసం వస్తున్నారని..

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ మన్యాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏవోబీలో 24 గంటలపాటు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముంచింగిపట్టు ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
గాయపడ్డ మావోయిస్టులు వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో ఆ ఏరియాను పూర్తిగా జల్లెడపడుతున్నారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసి పంపిస్తున్నారు.
Next Story