టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న సౌతాఫ్రికా

by Mahesh |   ( Updated:2023-10-21 10:03:17.0  )
టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న సౌతాఫ్రికా
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ కప్ 2023లో భాగంగా 20వ మ్యాచ్ ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ చేస్తూ.. నిలకడగా రాణిస్తుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 15 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 91 పరుగుల వద్ద ఉంది. ఇందులో వాన్ డెర్ డస్సెన్ 42, రీజా హెండ్రిక్స్ 44 పరుగులు చేశారు.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c & wk), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

సౌతాఫ్రికా ప్లేయింగ్ 11: క్వింటన్ డి కాక్ (WK), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (c), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడిENG vs RSA, 20th Match, ICC Cricket World Cup 2023

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed