- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫ్రెండ్ బర్త్ డే.. ఇద్దరు మృతి
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో మరో విషాదం నెలకొంది. స్నేహితుడి బర్త్ డే వేడుకలకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. స్నేహితుడి బర్త్ డే సందర్భంగా ఇద్దరు యువకులు కోస్టల్ బ్యాటరీ దగ్గర సముద్రంలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు మృతువాత పడ్డారు. వీరిద్దరూ విశాఖ వన్ టౌన్ కు చెందిన యువకులుగా గుర్తించారు. విషయం తెలిసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story