- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోదాడలో 15 కరోనా పాజిటివ్ కేసులు
by Shyam |

X
దిశ, కోదాడ: కోదాడలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 45 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 15 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
Next Story