- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో కొత్తగా 1,421 కేసులు

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,421 కరోనా కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,29,001 కరోనా కేసులు నమోదవ్వగా.. మొత్తం 1,298 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,337 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,07,326 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40,17,353 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Next Story